Pspk rana movie glimpse : pawan kalyan and Trivikram locking horns with mahesh babu Sarkaru Vaari paata in sankranti 2021. Meanwhile, Hanuma Vihari tweets about Pspk rana movie
#PspkRanaMovie
#Pawankalyan
#Trivikram
#BheemlaNayak
#HanumaVihari
#Indvseng

భీమ్లా నాయక్.. ప్రస్తుతం టాలీవుడ్‌ను షేక్ చేస్తోన్న పేరు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్టామినా ఏమిటో..ఎలా ఉంటుందో.. మరోసారి ప్రూవ్ చేసిన పేరు. పవన్ కల్యాణ్ నటిస్తోన్న అప్ కమింగ్ మూవీకి సంబంధించిన ఓ చిన్న అప్‌డేట్ మాత్రమే ఇది. మలయాళ సూపర్‌హిట్ అయ్యప్పనుమ్ కోషియుమ్‌ను రీమేక్‌లో నటిస్తోన్నాడాయన. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది .. దేతో భీమ్లా నాయక్ రాక కోసం కోట్ల మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు